పండక్కి తల్లిగారింటికి వెళ్తుండగా.. యువ దంపతుల కిడ్నాప్.. అడవిలోకి తీసుకెళ్లి
నెల్లూరు జిల్లా రాపూర్ లో ఘోరం జరిగింది. యువ దంపతుల కిడ్నాప్ తీవ్ర కలకలం రేపింది. దీపావళి పండగ కోసం రెండు రోజుల క్రితం అత్తగారింటికి బయలు దేరిన భార్యాభర్తలు కిడ్నాప్ కు గురయ్యారు....