Yogini Ekadashi: ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం ఇచ్చే యోగినీ ఏకాదశి.. పూజ శుభ సమయం ఎప్పుడంటే
ప్రతి నెలా రెండుసార్లు ఏకాదశి వ్రతం పాటిస్తారు. కృష్ణ పక్షంలోని ఏకాదశి తిథిలో మొదటిది.. శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిలో రెండవది. ప్రతి మాసపు ఏకాదశి వ్రతానికి వేర్వేరు పేరు .. విభిన్న ప్రాముఖ్యత...