Yearly Horoscope 2025: కొత్త సంవత్సరంలో ఆ రాశుల వారికి దశ తిరిగినట్టే.. 12 రాశుల వారికి సంవత్సర ఫలాలు
2025 సంవత్సర ఫలాలు (జనవరి 1 నుంచి డిసెంబర్ 31, 2025 వరకు): మేష రాశి వారికి కొత్త ఏడాది చాలావరకు అనుకూలంగానే సాగిపోతుంది. ఆదాయ వృద్ధికి బాగా అవకాశం ఉంటుంది. కొద్దిగా ఖర్చులు...