వైసిపి ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
ప్రొద్దుటూరు: వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగారు మునిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాచమల్లుతో పాట ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో...