Yadagirigutta: సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ సంస్థకు యాదగిరిగుట్ట నరసన్నతో తెగిపోనున్న 35 ఏళ్ల అనుబంధం..?
2014లో యాదగిరిగుట్ట ఎలా ఉండేది. ఆ తర్వాత ఎలా మారిపోయింది. ఇక భవిష్యత్తులో ఎలా మారనుంది. చాలా సాధారణంగా ఉన్న యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి. ఆలయం.. ఆ తర్వాత ఒక అద్భుతమైన దేవాలయంగా...