Yadagiri Gutta: యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్..! బయటపడుతున్న నిర్మాణ నాణ్యత లోపాలు..
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఫ్లోరింగ్ కుంగిపోయింది. అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన ఆలయంలో నిర్మాణ నాణ్యతా లోపాలు బయటపడతున్నాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో...