Telangana: పండగ పూట పెను విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి
సంక్రాంతి సరదా ఆ ఇంట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ వ్యక్తి సరదాగా భవనంపై నుంచి గాలిపటం ఎగురవేస్తూ ఆనందంలో మునిగిపోయాడు. కానీ కాసేపటికే ఆ ఆనందం ఆవిరైంది. గాలిపటం ఎగరవేయడంలో మునిగిపోయిన సదరు...