Andhra News: మోస్ట్ వాంటెడ్ ధార్ గ్యాంగ్‌కు చెక్ పెట్టిన పోలీసులు.. ఎంత సొత్తు రికవరీ చేశారంటే.?
మోస్ట్ వాంటెడ్ ధార్ గ్యాంగ్‌కు టెక్నో పోలీసింగ్ చెక్ పెట్టింది. అనంతపురంలో సంచలనం రేపిన భారీ చోరీ కేసును చేధించారు పోలీసులు.మధ్యప్రదేశ్‌లో మారుమూల పల్లెలను జల్లెడ పట్టి థార్ దొంగ ముఠాను అరెస్ట్ చేశారు....