Hyderabad: బ్యాంకులో వర్క్ స్ట్రెస్.. భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్!
కష్టపడి చదివి కళల కొలువు సొంతం చేసుకున్న ఆమెకు కొన్ని రోజుల్లోనే ఆఫీస్ లో చుక్కలు కనిపించాయి. బ్యాంకు ఉద్యోగం సొంతం చేసుకున్న ఆమె కొన్నాళ్లకే అక్కడి పని ఒత్తిడి తట్టుకోలేక బిల్డింగ్ పై...