Janwada Farmhouse Case: జన్వాడ పార్టీ కేసులో మరో ట్విస్ట్.. ఆ ఫోన్ ఆయనది కాదు.. ఆమెదంట..!
జన్వాడ పార్టీ కేసులో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ మద్దూరి పోలీసులకు వేరే మహిళ ఫోనును అందించడం కలకలం రేపుతోంది. హైకోర్టు రాజ్ పాకాలకు 48 గంటల గడువు ఇచ్చింది. ప్రస్తుతం ఈ...