Hyderabad: పతంగులు ఎగురవేస్తూ గుట్టపైకి వెళ్లారు.. అక్కడ సీన్ చూసి పరుగో పరుగు..
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పుప్పాల్‌గూడ అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై ఇద్దరి మృతదేహాలు కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. రంగంలోకి దిగిన...