ధూమ్ సినిమా స్టైల్‌లో చోరీకి ప్లాన్ చేశాడు.. రూ.15కోట్ల వస్తువులు మడతపెట్టేశాడు.. చివరికి పడిపోయాడు..!
మ్యూజియంలో దాదాపు రూ.50 కోట్ల విలువైన వస్తువులు భద్రపరిచారు. ఈ వస్తువుల్లో రూ.15 కోట్లు చోరీకి గురైంది. 49 ఏళ్ల వ్యక్తి ఈ చోరీకి పాల్పడ్డాడు. అతను దాదాపు 6 నెలలుగా దీని కోసం...