Telangana: వర్షంలో బంగారం వేట.. వరదలో కొట్టుకొచ్చే నాణేలు.. ఈ బంగారు బావి ఎక్కడుందో తెలుసా?
చరిత్రలో భాగమైన బంగారు బావి నిరాదరణకు గురవుతుంది. కాకతీయుల కళా సంపద రూపు రేఖలు కోల్పోతుంది. సరైన రక్షణ చర్యలు లేక గుప్త నిధుల తవ్వకాలతో కలావిహీనంగా మారుతోంది. నిత్యం బంగారం కోసం దుండగులు...