భర్తను కట్టేసి కొట్టి భార్య చిత్ర హింసలు.. పోలీసుల అదుపులో నిందితురాలు..
కరీంనగర్ పట్టణంలోని సుభాష్ నగర్‌లో నివసించే తోట హేమంత్, రోహితీ దంపతుల మధ్య ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భర్తను కట్టేసి అతి దారుణంగా కొట్టి హింసించింది భార్య. పైగా ఏం...