ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య.. మళ్లీ ఏం తెలియనట్లు తెగ ఏడ్చింది.. కట్ చేస్తే..
మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన హెల్త్ సూపర్వైజర్ పార్థసారథి హత్య మిస్టరీ ఎట్టకేలకు వీడింది.. మృతుడి భార్యే మర్డర్ స్కెచ్ వేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆ కిలాడీ లేడితోపాటు ఆమె ప్రియుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిని...