Chennai: భార్యపై అనుమానంతో బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా.. టెక్ బిలియనీర్ కేసులో భయంకర నిజాలు!
చెన్నై టెక్ బిలియనీర్ ప్రసన్న, దివ్యా దంపతుల కేసులో మరిన్ని భయంకర నిజాలు బయటపడ్డాయి. తనకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో బాత్ రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టినట్లు దివ్యా తెలిపింది. ప్రసన్న వేశ్యలతో...