Telangana: వాలీబాల్ ఆడుతూ గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి.. సీఎం కప్ క్రీడా పోటీల్లో అపశ్రుతి
పాఠశాల ఆవరణలో జరుగుతున్న సీఎం కప్ క్రీడా పోటీల్లో అపశ్రుతి చేసుకుంది. వాలీబాల్ ఆడుతూ పదో తరగతి విద్యార్ధి గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు విద్యార్ధి మరణించినట్లు ధృవీకరించారు....