Kadapa: రోజూ సమాధుల దగ్గర గోతులు తవ్వుతున్న ఇద్దరు వ్యక్తులు.. ఏంటని చెక్ చేయగా
గుప్తనిధులు అంటే చాలామందికి పిచ్చి ఉంది. దాని కోసం కోట్ల రూపాయలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దాని మీద ఆశ చావక ఇప్పటికీ గుప్తనిధుల కోసం వెతుకుతున్న వాళ్ళు ఉన్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న...