Spirituality: పడమర-దక్షిణం వైపు తిరిగి భోజనం చేస్తే ఏం జరుగుతుంది… తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. దైవ సమానంగా భావించి మొదటి ముద్ద కళ్లకు అద్దుకుని మరీ తింటాం. మరి ఈ సమయంలో కొన్ని నియమాలు పాటించాలంటారు పండితులు. అవేంటంటే… మనిషి మాటలు నేర్చి, వివేకవంతుడు,...