కాలభైరవుడు ఎవరు?? అతని వృత్తాంతమేమి??SGS TV NEWS onlineMarch 23, 2024March 23, 2024 సృష్టి ప్రారంభంలో ఒకసారి బ్రహ్మదేవుడు శివకేశవులనిద్దరినీ చూసి “నేను పరబ్రహ్మ స్వరూపుడిని. నేనే సృష్టికర్తను. మీరిద్దరూ నా ఆజ్ఞానుసారము నడుచుకోవాలి”...