ఓరి.. దుర్మార్గుల్లారా! పెళ్లిళ్ల సీజన్‌ను ఇలా వాడేస్తున్నారా..? సైబర్ నేరగాళ్ల కొత్త దందా
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ పంథా మర్చుకుని కొత్త కొత్త మార్గాల్లో దాడి చేస్తున్నారు. అమాయక ప్రజలకు ఫోన్ కాల్స్ చేసి, మెసేజ్ లు పంపి వారి నుంచి కోట్లాది డబ్బు క్యాష్ చేసుకుంటున్నారు....