Wearing Toe Rings: వివాహిత స్త్రీ కాలి మెట్టెలు పోగొట్టుకుంటే.. భర్తకు సంబంధించిన ఈ సంకేతాలకు సూచనట
సనాతన ధర్మంలో వివాహిత స్త్రీ కాలి మెట్టెలు వైవాహిక ఆనందానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు. అనేక నమ్మకాలు, సంప్రదాయాలకు సాక్షి కూడా. వివాహిత స్త్రీలు ఎల్లప్పుడూ మెట్టెలను...