Vizag: బాత్రూంలో అలజడి.. ఏంటా అని వెళ్లి చూడగా.. 2 తలలతో..
ఒక తల పాము కాదు…రెండు తలల పాము… బాత్రూంలోకి వెళ్లగానే కనిపించేసరికి గుండె ఆగినంత పనైంది. కాసేపు ఒళ్లంతా చెమటలు పట్టాయి. గట్టిగా కేకలు వేస్తూ ఇరుగుపొరుగువారికి చెప్పారు. వారు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు....