AP News: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల సమాచారం చోరీ!
వైకాపా హయాంలో ఐటీ సలహాదారులుగా పనిచేసిన వారిలో కొందరు గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన సమాచార (డేటా) చౌర్యానికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. సెక్రటేరియట్లోని ఐటీ విభాగంలో పోలీసుల తనిఖీలు అమరావతి: వైకాపా హయాంలో...