Vishwakarma Jayanti: విశ్వకర్మ పూజ ఎప్పుడూ సెప్టెంబర్ 17న మాత్రమే ఎందుకు చేస్తారు? శుభ సమయం, పూజా విధానం….
విశ్వకర్మ భగవానుడి జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 న జరుపుకుంటారు. విశ్వకర్మ భగవానుడు ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలోని ప్రతిపద తిథిలో జన్మించాడని చెబుతారు. అయితే కొంతమంది విశ్వకర్మను పూజించడానికి భాద్రపద...