Andhra Pradesh: అర్ధరాత్రి ఇంటి నుంచి శిశువు మాయం.. కుక్క ఎత్తుకెళ్లిందని అమ్మమ్మ గగ్గోలు.. చివరకు..!
పద్దెనిమిది రోజుల శిశువు.. ఇంట్లో తల్లి అమ్మమ్మ ఉన్నారు. ఆ చిన్నారి దివాన్ కాట్పై ఉంది. అర్థరాత్రి ఒక్కసారిగా అమ్మమ్మ లేచింది. బిడ్డ కనిపించలేదు. కేకలు పెట్టింది. తల్లి తల్లడిల్లిపోయింది. కుక్క ఎత్తుకెళ్లిపోయిందని అమ్మమ్మ...