ల్యాప్ టాప్ ఇవ్వలేదని తల్లినే పొడిచి చంపేశాడు, విశాఖలో దారుణం..తల్లిని చంపేసిన తనయుడు
Son Killed His Mother In Visakha: విశాఖలో (Visakha) దారుణం జరిగింది. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన ఓ యువకుడు.. తనను ఆట ఆడనివ్వకుండా అడ్డుకుందని కన్నతల్లినే కడతేర్చాడు. అమ్మపై కత్తితో విచక్షణా రహితంగా...