ఓరి వీడి యేషాలో.. హోంమంత్రి మనిషినని TTD సిబ్బందికే పంగనామాలు! స్కెచ్ మామూలుగా లేదుగా
తిరుమల తిరుపతి దేశస్థానానికి నిత్యం లక్షలాది మంది భక్తులు శ్రీవారి దర్శనానికి బారులు తీరి గంటల తరబడి లైన్లలో వేచి ఉండి చివారకరికి దర్శనం చేసుకుని వెళ్తుంటారు. అయితే కొందరు ప్రముఖులు మాత్రం...