పల్నాడు : రాత్రి సాధారణం.. ఉదయానికల్లా ఇంటి గోడలు, చెట్లకు చీలలు..
తెల్లవారేసరికి ఇంటి గోడలకు పెద్ద పెద్ద మేకులు… గోడలకే కాదు పచ్చని చెట్లకు కూడా చీలలు.. ఎవరూ కొడుతున్నారో తెలియదు… ఎప్పుడు కొడుతున్నారో అస్సలు అంతుచిక్కడం లేదు. దీంతో ఏం జరుగుతుందో అన్న భయంతో...