వైస్ ప్రిన్సిపల్ వేధింపులు.. విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్
వైస్ ప్రిన్సిపల్ వేధింపుల కారణంగా రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది.ఈ ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొత్తగడి రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...