AP news: జగన్ కు ఓటెయ్యాలని బెదిరించారు.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఎన్నికల ముందు అరాచకంSGS TV NEWS onlineJune 20, 2024June 20, 2024 ఎన్నికల ముందు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కొందరు అధికారులు బరితెగించారు. వైద్యులు, నర్సింగ్, పారామెడికల్, నాలుగో తరగతి ఉద్యోగులకు అంతర్గత సమావేశాలు...