ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
భోగాపురం(విజయనగరం జిల్లా) : ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోయానన్న మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. భోగాపురం ఎస్‌ఐ పాపారావు తెలిపిన వివరాల...