ప్రియుడి చేతిలో మోసపోయిన కూతురు.. పోలీసులు న్యాయం చేయలేదని తల్లి ఆత్మహత్య!
పోలీసుల బాధ్యతారహిత ప్రవర్తన కారణంగా తన కూతురి మరణానికి న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య తాలూకాలోని హెబ్బకవాడి గ్రామంలో జరిగింది. పోలీసుల...