రీల్స్ పిచ్చితో వెర్రీ వేషాలు.. ఔటర్‌రోడ్డు వెంట నోట్ల కట్టలు విసిరేస్తూ హల్‌చల్.. కట్‌చేస్తే..
హైదరాబాద్ యూట్యూబర్ నోట్ల కట్టలు చేతిలో పట్టుకుని హైవేపై అడ్రస్ చెప్పి మరీ చెట్ల పొదల్లోకి ఆ నోట్లను విసిరేశాడు. చేతిలో నోట్ల కట్టలు పట్టుకుని రూ.20వేలు రోడ్డు పక్కన విసిరేశాడు. ఇదంతా వీడియో...