బాబోయ్.. పగబట్టిన తోడేళ్లు ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నాయా..? కారణం ఇదేనట..!
రెండు తోడేలు పిల్లలు చనిపోయిన నాటి నుంచీ అంటే గత ఆరు నెలలుగా తోడేళ్లు మనుషుల మీద పగబట్టాయి. బహ్రైచ్ గ్రామస్తుల మీద వరుస దాడులు చేస్తున్నాయని అధికారులు అంచనా వేశారు. గత ఆరు...