Andhra News: క్లాస్‌రూమ్‌లో ఉండగానే టీచర్ కిడ్నాప్.. ఏపీలో కలకలం
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో టీచర్ కిడ్నాప్ కలకలం రేపింది. క్లాస్‌రూమ్‌లో ఉండగానే టీచర్‌ను దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ...