Varra Ravinder Reddy: అన్నీ తెలుసు.. కానీ, చెప్పలేను!
అధికార పార్టీ నేతలపై అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్రెడ్డికి మొదటి రోజు పోలీసు కస్టడీ ముగిసింది. వర్రా పెట్టిన ఫేస్బుక్ పోస్టుల ఆధారంగా ఆయన్ను వైఎస్సార్ జిల్లా...