మార్కండేయ మహాదేవ్: ఇక్కడ శివయ్యకు బిల్వ పత్రంతో పూజ చేస్తే సంతానం కలుగుతుందట,
కాశీలో అణువణువు ఆధ్యాత్మికత నిండి ఉంటుంది. ఇక్కడ విశ్వనాథ ఆలయంతో పాటు అనేక ఆలయాలున్నాయి. గంగా.. గోమతి నదుల సంగమానికి సమీపంలో ఉన్న మార్కండేయ మహాదేవ ఆలయం ఇక్కడ ఉన్న పురాతన ఆలయం. ఈ...