భార్యపై అనుమానం.. బాయ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి బ్యాగ్‌తో బయలుదేరిన భర్త.. ఆ తర్వాత..
ఉత్తరప్రదేశ్‌లోని హరాన్‌పూర్‌కు చెందిన మహ్మద్ ఆరిఫ్ (38), సైనాబా (27) భార్యాభర్తలు.. దంపతులిద్దరూ కేరళలోని వాయనాడ్ ప్రాంతానికి వలస కార్మికులుగా వచ్చి చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే తన భార్యతో ముగీబ్...