Vastu Tips: చీపురుకట్ట విషయంలో ఈ తప్పులు చేయకండి!.. తిప్పలు పడాల్సి వస్తుంది జాగ్రత్త..!!
వాస్తు శాస్త్రంలో చీపురుకు సంబంధించి కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. నిత్యం మనం చీపురును గదులు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తుంటాం ..ఇంట్లో, ఆఫీసు ఇది అది అని తేడా లేకుండా అన్నిచోట్ల చీపురును ఉపయోగిస్తుంటాం....