Andhra Pradesh: విద్యార్ధులతో స్కూల్లోనే కారు కడిగించిన టీచరమ్మ.. ఊహించని షాకిచ్చిన కలెక్టర్!
మండుటెండలో విద్యార్ధులతో స్కూల్ ఆవరణలోనే కారు కడిగించిన పంతులమ్మకు జిల్లా కలెక్టర్ ఊహించని షాక్ ఇచ్చారు. సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సదరు పంతులమ్మతోపాటు ముగ్గురు విద్యార్ధులు స్కూల్లో కారును కడుతున్న...