బంగారం లాంటి జీవితం.. ఆ ఒక్క కారణంతో!
Hyderabad Crime News: ఈ మధ్యకాలంలో కొంతమంది చిన్న విషయాలకే తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారు. పెద్దలు, సన్నిహితులు నచ్చజెప్పినా వినకుండా విచక్షణ కోల్పోయి దారుణాలకు తెగబడుతున్నారు. ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికి...