Vizag: విశాఖ సెంట్రల్ జైలు మొబైల్ డంప్ కేసులో కీలక పరిణామం.. వివరాలు ఇవిగో
విశాఖ సెంట్రల్ జైలు మొబైల్ డంప్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జైలు అధికారుల ఫిర్యాదుతో విశాఖ ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. BNS 323, 111 సెక్షన్ల కింద కేసు...