Mystery Temple: ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు.. ఏడాది ఏడాదికి పెరిగే నంది.. కలియుగాంతానికి చిహ్నం..
భారతదేశంలో రహస్యాలు నిండిన ఆలయాలకు కొదవలేదు. అలాంటి మిస్టరీలను దాచుకున్న ఆలయంలో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ ఆలయంలో శివుడి వాహనం అయిన నందీశ్వరుడే నేటికీ మనవ మేథస్సుకు అందని ఓ రహస్యం....