Goa University: గోవా యూనివర్సిటీలో ఘోరం.. గర్ల్ ఫ్రెండ్ కోసం పేపర్ లీక్ చేసిన ప్రొఫెసర్: ట్విస్ట్ అదిరింది!
గోవా యూనివర్సిటీలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రొఫెసర్ ప్రణవ్ నాయక్ తన స్నేహితురాలిని టాపర్‌గా నిలబెట్టడానికి మాస్టర్స్ పేపర్ లీక్ చేశాడు. ప్రొఫెసర్ల లాకర్ల నుంచి ప్రశ్నాపత్రాలను దొంగిలించిన ఆ వివాహిత టాపర్‌గా నిలిచింది....