యూట్యూబ్ వ్యూస్ కోసం ఎంత పని చేశార్రా..? కట్ చేస్తే.. కటకటాల్లోకి..
యూట్యూబ్ వ్యూస్ కోసం ఇద్దరు యువకులు అరుదైన వన్యప్రాణిని హతమార్చి కటకటాల పాలయ్యారు. పార్వతీపురం మన్యం జిల్లా బండిదొరవలసకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎలక్ట్రికల్ జూనియర్ లైన్మెన్‌గా పనిచేస్తున్నారు. ఇతను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్‌లో...