ప్రేమకు అడ్డొస్తున్నారని.. ప్రియురాలి తల్లిదండ్రులను చంపేశాడు!
వరంగల్ జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఓ ప్రేమోన్మాది.. ప్రియురాలి కుటుంబంపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.. నిద్రిస్తున్న దంపతులను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశాడు. తాను ప్రేమించిన యువతిని ఆమె తల్లిదండ్రులు...