Telangana: ప్రియురాలి కళ్ళల్లో ఆనందం కోసం ప్రియుడు చేసిన పనికి అంతా షాక్.!
అతడు ఒకప్పుడు హోంగార్డ్.. వివాహేతర సంబంధం, చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. తను ప్రేమించిన అమ్మాయి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అడ్డదారుల్లోకి వెళ్ళాడు. దొంగగా మారాడు. ఏకంగా 36 కేసులలో కీలక నిందితుడిగా...