ఎరక్కపోయి ఇరుక్కుంది.. ఇంటికి వచ్చిన పామును ఏకంగా ముద్దు పెట్టుకున్న పూజారి..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలోని ఒక పూజారి ఇంటి సమీపంలోకి వచ్చింది. పాము తల ఒక గ్లాసులో ఇరుక్కుని, బయటకు రాలేక ఇబ్బంది పడుతూ కనిపించింది. పాము అంటే కొంతమందికి భయం. కొంతమందికి భక్తి....