Tirumala: తిరుమలలో రీల్స్, వీడియో షూట్స్‌పై టీటీడీ కీలక నిర్ణయం
తిరుమలలో రీల్స్, వీడియో షూట్స్ వ్యవహారంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఫొటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధించింది. ఎప్పటికప్పుడు నిఘా ఉండేలా విజిలెన్స్ స్పెషల్ ఫోకస్ పెడుతోంది. తిరుమలలో ఇటీవల తరచూ...